జైగురుదత్త, శ్రీ జ్ఞాన సరస్వతి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ విశ్వనాథ సరస్వతి గారిచే జూన్ 5వ తేదీనలోకకళ్యాణార్ధం 165 వ మూలా నక్షత్ర సరస్వతి హోమము శ్రీగురుసరస్వతి పీఠం నందు నిర్వహింపబడును. ఈ విశేష కార్యక్రమములలో మీ గోత్ర నామములు చెప్పించుకుని శ్రీసరస్వతి అమ్మవారి కటాక్షము, మరియు గురువు గారి ఆశీర్వచనములను పొందగలరు.
DATE
Monday 5th June 2023
LOCATION
33-116-10, Vivekandapuram-CDM Rd, Sakthi Nagar, Ward No7 Secunderabad, Asha Officers Colony, Trimulgherry, Secunderabad, Telangana 500056.